సారా తయారీకి వాడే పట్టికను తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టికను తరలిస్తున్న వెంకన్న బాబుని అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి నెల్లిపాక గ్రామానికి పట్టికను తరలిస్తున్నారని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశారు.
మారేడిమిల్లిలో సారా తయారీ పట్టిక స్వాధీనం - తూర్పుగోదావరి జిల్లా నాటుసారా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి సమీపంలో సారా తయారీకి వాడే పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
police seized natusara items in east godavari dst