ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - police seaz gutka packets

గుట్కా ప్యాకెట్లు భారీగా పట్టుబడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 620 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

police-seaz-gutka-packets-in-east-godavari-in-andhrapradesh

By

Published : Aug 28, 2019, 12:52 AM IST

భారీగా పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద గుట్కా రవాణా చేస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో 620 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నలుగురుని అరెస్ట్‌ చేశారు. గుట్కా ప్యాకెట్లు 12 లక్షల విలువుంటుందని పోలీసులు చెప్పారు. నిందితులు విజయవాడ, ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details