విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం మంచాల శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్న బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారికి సిద్ధం చేసిన 600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించారు. పట్టుకున్న బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు ఎస్.ఐ సురేష్ కుమార్ తెలిపారు.
నాటుసారా తయారీకేంద్రాలపై పోలీసుల దాడులు - corona cases in vizag
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 600లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
police raids on natusara making centers in visakha and east godavari dsts
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం చినద్వారపూడి పొలమూరులో పోలీసులు దాడులు నిర్వహించి 1500 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.