తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం చిలక మామిడి గ్రామంలోని సారా బట్టీల పై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ ఏవీవీ ప్రసాద్ తెలిపారు. కాకినాడ అదనపు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో సారాతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ దాడుల్లో నీలపల్లి చెక్ పోస్ట్ సీఐ, దేవీపట్నం ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.
సారా బట్టీలపై అధికారుల దాడులు - రంపచోడవరంలో సారా బట్టీల పై అధికారుల దాడులు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం చిలక మామిడి గ్రామంలో ఆదివారం సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.
![సారా బట్టీలపై అధికారుల దాడులు police raids in rampachodavaram on sara making spots](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7335513-853-7335513-1590394208007.jpg)
రంపచోడవరంలో సారా బట్టీల పై అధికారుల దాడులు