తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో గోదావరి సమీపంలోని ఓ అతిథి గృహంలో పేకాట ఆడుతున్న 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్‌కు చెందిన ఈ భవనంపై పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావటంతో పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,07,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్
తూర్పగోదావరి జిల్లా బొబ్బర్లంకలోని ఓ అతిథి గృహం వద్ద పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 27 మంది జూదరులను అరెస్టు చేేసి.. నగదు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి