తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ శివారు పేకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. 20 మందిని అదుపులో తీసుకుని మూడు లక్షల రూపాయలతో పాటు 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టుబడ్డ పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి... 20 మంది అరెస్ట్ - తూర్పుగోదావరి జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 20 మందిని అదుపులో తీసుకుని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి...20 మంది అరెస్ట్