తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గాజుల గుంట, పోతవరం గ్రామాలలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 4,500 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి.. ధ్వంసం చేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి.. సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
భారీగా బెల్లం ఊట ధ్వంసం
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే 4,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు..భారీగా బెల్లం ఊట ధ్వంసం