ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు అమరవీరులను స్మరించుకోవాలి - rampachodavaram police 2k run

పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని రంపచోడవరంలో 2కే రన్ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు అమరవీరులను స్మరించుకోవాలి!

By

Published : Oct 17, 2019, 12:50 PM IST

పోలీసు అమరవీరులను స్మరించుకోవాలి!

ABOUT THE AUTHOR

...view details