హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు - వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజా
MLC Anantha babu ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా MLC అనంత బాబు హత్య చేసిన కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.
Driver Subramanyam Murder Case: ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసిన కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మేనెల 23న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అనంతబాబు రిమాండ్ ఖైదీగా అన్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలోఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.