ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు ప్రమాద ఘటనపై కేసు నమోదు - బోటు ప్రమాదంపై కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా లాంచీ ప్రమాద ఘటనపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

బోటు ప్రమాదంపై కేసు నమోదు

By

Published : Sep 16, 2019, 11:40 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీపట్నం పోలీస్​ స్టేషన్​లో ముగ్గురు లాంచీ యజమానులపై చర్యలు ప్రారంభించిన పోలీసులు... పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details