అనపర్తి వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు అందజేత - అనపర్తి వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు అందజేత
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పుష్కరమాత వృద్దాశ్రమానికి పోలీసులు, అనపర్తి వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్నిరామచంద్రపురం డిఎస్పీ రాజగోపాలరెడ్డి ప్రారంభించారు. అనంతరం వృద్ధాశ్రమాన్ని పరిశీలించి.. వారి ఆరోగ్యపరిస్థితులపై ఆరా తీశారు.
అనపర్తి వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు అందజేత
.