ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై ప్రజలకు పోలీసుల అవగాహన - కరోనాపై ప్రజలకు అనపర్తి పోలీసుల అవగాహన

కరోనా మహమ్మారిపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కళాకారులకు కరోనా వేషాలు వేయించి పద్యాలు, పాటలు పాడిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

police awareness program on corona virus at anaparthi east godavari district
కరోనాపై ప్రజలకు పోలీసుల అవగాహన

By

Published : Apr 22, 2020, 2:27 PM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కళాకారులకు కరోనా వేషధారణ వేయించి పద్య రూపంలో ప్రదర్శనలు వేయించారు. కరోనాపై అవగాహన కల్పించారు. ప్రజలు ఇంట్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారన్నారు. లేకపోతే వైరస్ బారిన పడతారని పాట పడుతూ అర్ధమయ్యే రీతిలో కళాకారులు వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details