ఇది కూడా చదవండి.
అభివృద్ధిని చూసి ఓటు వెయ్యాలంటున్న తెదేపా
రోజురోజుకు ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో తెదేపా అభ్యర్థి వర్మ సతీమణి... లక్ష్మీదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.
పిఠాపురంలో తెదేపా ప్రచారం