తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, ఎస్ఎస్వీఎస్ఎం వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు.
పిఠాపురంలో తెదేపా ప్రచారం
By
Published : Mar 19, 2019, 11:53 PM IST
పిఠాపురంలో తెదేపా ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, ఎస్ఎస్వీఎస్ఎం వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు. భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ర్యాలీ చేశారు. తెదేపాకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఐదేళ్లలో తెదేపా అమలుచేసినసంక్షేమ పథకాలు గెలుపును అందిస్తాయనిఎంపీ అభ్యర్థి సునీల్ అన్నారు. తమ ప్రచారానికి ప్రజల స్పందన బాగుందన్నారు.