తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఫొని తుపాను ప్రభావంతో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలపై వృక్షాలు పడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫొని ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తూర్పుగోదావరిలో ఈదురుగాలులతో కూడిన వర్షం - east godavari
ఫొని ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తూర్పుగోదావరిలో ఈదురుగాలులతో కూడిన వర్షం