కరోనా మహమ్మారి నియంత్రణపై తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో కరోనా పరీక్షలు నిర్వహించాలని... ఐసోలేషన్ కేంద్రాలను నెలకొల్పాలని సర్పంచులు కోరారు. ఈ అంశంపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిట్టిబాబు వెల్లడించారు.
'గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలి' - corona cases at east godavari
కరోనా మహమ్మారి నియంత్రణకు అందరూ కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. గ్రామాలలో కరోనా పరీక్షలు నిర్వహించాలని సర్పంచ్ లకు సూచించారు.
p.gannavaram mla kodeto chitti babu review on corona cases in constituency