ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి. గన్నవరంలో ఘనంగా పీవీరావు జయంతి - పి. గన్నవరం తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు జయంతిని పి.గన్నవరం ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

p.gannavaram mla chitibabu given condolences to pv rao on his birth anniversary
పీవీరావుకు పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కొండోటి చిట్టిబాబు

By

Published : May 10, 2020, 3:00 PM IST

తెలుగు రాష్ట్రాల మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు... ఆ వర్గానికి అందించిన సేవలు అనిర్వచనీయమని అని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.

పీవీ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details