ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి. గన్నవరం నియోజకవర్గంలో తెదేపా నిరసన - east godavari district latest news

తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహించారు.

p.gannavaram constituency tdp protest
తెదేపా నిరసన దీక్ష పాల్గొన్న డొక్కా జగన్నాథం

By

Published : Apr 14, 2020, 7:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం... లంకల గన్నవరంలోని తన ఇంటి వద్ద నిరసన చేపట్టారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం వ్యవసాయాన్ని విస్మరించడమే తన దీక్షకు కారణమన్నారు. అనంతరం.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. నివాళి అర్పించారు. చిత్రపటానికి పూల మాల వేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details