ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి తరలింపు కేసులో మరో వ్యక్తి అరెస్టు - Person arrested in marijuana case

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో గత ఏడాది నవంబర్​లో గంజాయి తరలిస్తూ ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. అప్పట్లో జగ్గంపేట పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. తాజాగా మరో నిందితుడు... మహారాష్ట్ర కు చెందిన సుభాష్ పవర్ ను అరెస్టు చేశారు.

Person arrested in marijuana case
గంజాయి కేసులో వ్యక్తి అరెస్ట్

By

Published : Feb 19, 2020, 10:09 AM IST

గంజాయి కేసులో వ్యక్తి అరెస్ట్

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details