ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్నాయుడిని విడిచిపెట్టాలి: దళితుల ఆందోళన - etv bharat telugu latest updates

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని దళితులు అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. అదే విధంగా స్థానిక అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాలలు వేసి, నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్​ రాజా వినతి పత్రం అందజేశారు.

people protest at east godavari district
అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలని దళితుల ఆందోళన

By

Published : Jun 13, 2020, 12:10 PM IST

అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలని దళితుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గ పరిధిలో... అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. స్థానిక నియోజక వర్గ తెదేపా ఇంచార్జ్​ వరుపుల రాజా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడిని విడిచి పెట్టాలని కోరుతూ విగ్రహానికి రాజా వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details