గోదావరి వరద ఉద్ధతి త్వరగా తగ్గాలని కోరుతూ... తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి, బోడిపాలెంలో గోదావరికి త్రిపుర కపిలేశ్కరానంద స్వామిజీ పూజలు చేశారు. వరద బాధితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం వేకువ జామునే నిద్రలేవటం, సూర్యునికి నమస్కరించడం, కషాయం తీసుకోవడం, వేడినీళ్లు ఆవిరిపట్టడం వంటి ఆరోగ్య చిట్కాలను పాటిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
వరద ఉద్ధృతి తగ్గాలని గోదావరికి పూజలు - గోదావరి వరదలు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో గోదావరికి పూజలు నిర్వహించారు. వరదలు త్వరగా తగ్గాలని మొక్కుకున్నారు.
వరద ఉద్ధృతి తగ్గాలని గోదావరికి పూజలు