ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెంలో బ్యాంకు వద్ద ప్రజల బారులు - రావులపాలెంలో కరోనా

కరోనా రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఓ బ్యాంకు వద్ద ఖాతాదారులు పెద్దఎత్తున గుమిగూడారు.

people waiting at front  of bank in ravulapalem
రావులపాలెంలో బ్యాంకు వద్ద ప్రజల బారులు.

By

Published : Aug 5, 2020, 9:01 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నా... కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కోనసీమ రావులపాలెంలో బ్యాంకుల వద్ద ప్రజలు దూరం మరిచారు. ఖాతాదారులు లావాదేవీల కోసం క్యూ లైన్​లో నిల్చున్నారు. బ్యాంకు లోపలికి కొంతమందిని మాత్రమే అనుమతిస్తూ వారి పని పూర్తయిన తర్వాత మరి కొంతమందిని పంపిస్తున్నారు. మిగిలిన ఖాతాదారులు బ్యాంకు బయట గుంపులుగా ఉంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details