తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం, మోడేపులంక గ్రామాలలో కరోనా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆయా గ్రామాల్లో జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు పరిశీలించారు.
'కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - People need to be vigilant towards the corona said by p.gannavaram mla
కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సూచించారు
'కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'