Pawan kalyan: ఉమ్మడి తూర్పుగోదావరిలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర - Pawan Kalyan Rythu Bharosa Yatra latest news
ఉమ్మడి తూర్పుగోదావరిలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర
11:08 July 16
మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్
Pawan kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. మధురపూడి నుంచి మండపేట బయల్దేరిన పవన్.. మధ్యాహ్నం మండపేటలో జనసేన కౌలు రైతు భరోసా సభలో పాల్గొననున్నారు. మార్గమధ్యలో కౌలురైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.
Last Updated : Jul 16, 2022, 11:58 AM IST