తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగిస్తూ... ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు జరిపారు.
వాడపల్లిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం - east godavari district famous temples
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేడుకలు జరిపారు.
వాడపల్లిలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు