ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

21 నెలల తర్వాత ప్రారంభమైన పాపికొండల విహారయాత్ర - తూర్పుగోదావరి జిల్లా ముఖ్య వార్తలు

21 నెలల తర్వాత పాపికొండల విహార యాత్ర ప్రారంభమైంది. పాపికొండల విహార యాత్ర బోటును పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.

21 నెలల తర్వాత ప్రారంభమైన పాపికొండల విహారయాత్ర
21 నెలల తర్వాత ప్రారంభమైన పాపికొండల విహారయాత్ర

By

Published : Jul 1, 2021, 10:48 PM IST

సుధీర్ఘ విరామం తర్వాత పాపికొండల విహార యాత్ర తిరిగి ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం పొచమ్మగండి వద్ద గోదావరికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ హారతి ఇచ్చారు. పాపికొండల యాత్ర బోటును మంత్రి ప్రారంబించారు. 2019లో కచ్చులూరు బోటు ప్రమాద ఘటన తర్వాత విహార యాత్ర నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details