ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా.. - east godawari

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో డిగ్రీ పరీక్ష పేపర్ లీకేజి వ్యవహారంపై గీతం యూనివర్సిటీ అధికారులు ఆరా తీశారు.

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..

By

Published : May 14, 2019, 4:36 PM IST

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో డిగ్రీ పరీక్ష పేపర్ లీకేజి వ్యవహారంపై గీతం యూనివర్సిటీ అధికారులు ఆరా తీశారు. విద్యార్థుల వద్ద భారీ మెుత్తంలో డబ్బు వసూలు చేసి ప్రశ్నాపత్రాలు నకళ్లు పంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో లీక్ అయిన పేపర్ స్థానంలో మరో ప్రశ్నాపత్రంలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా 10 గంటలకు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details