ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శుల దాతృత్వం.. సీఎం సహాయనిధికి భారీ విరాళం - east godavari latest news update

ముఖ్యమంత్రి సహాయ నిధికి పంచాయితీ కార్యదర్శులు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. నగదును ఎమ్మెల్యే చిట్టిబాబుకు అందజేయగా దాతలను ఆయన అభినందించారు.

Panchayat Secretaries donate
సీఎం సహాయనిధికి పంచాయతీ కార్యదర్శుల భారీ విరాళం

By

Published : Jun 10, 2020, 7:40 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు దాతృత్వం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి రెండు లక్షల రూపాయలు వితరణగా అందించారు.

ఈ మొత్తాన్ని పోతవరంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు నగదు రూపంలో అందించారు. ఎమ్మెల్యే చిట్టిబాబు వారిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details