తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో రావటంతో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. కొండపైకి అన్యమత పోస్టర్లతో ఉన్న వాహనాలు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్నవరం కొండపైకి అన్యమత పోస్టర్ ఉన్న ఆటో - అన్నవరంలో అన్యమత ప్రచార పోస్టర్ న్యూస్
అన్నవరం దేవస్థానం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నారు.
ఆటోపై అన్యమత ప్రచార పోస్టర్