తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వరినాట్లు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 10 వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. నీట మునిగన వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే నాట్లు మురిగిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
భారీ వర్షాలతో చెరువులను తలపిస్తున్న వరి పొలాలు - facing heavy rain
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో భారీగా పంటనష్టం చోటుచేసుకుంది. దాదాపు పది వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.
చెరువులను తలపిస్తున్న వరి పొలాలు