ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడ్లబండిపై సందడి చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే - sankranthi latest news in east godavari

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ఎడ్లబండిపై సందడి చేశారు. ఎడ్లబండిపై సంప్రదాయ దుస్తులతో గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.

p. gannavaram mla on bullockcart in east godavari dst
ఎడ్లబండిపై సందడి చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే

By

Published : Jan 17, 2020, 6:27 PM IST

.

ఎడ్లబండిపై సందడి చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details