శాసనసభ ఎన్నికల్లో వైకాపా 151 సీట్లు కైవసం చేసుకున్న రోజు సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వైకాపా పాలన జనరంజకంగా సాగుతోందన్నారు.
రోగులకు పండ్లు పంచిన వైకాపా నేతలు - p gannavaram mla distributes fruits in hospital news
వైకాపా నేతలు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. సేవా కార్యాక్రమాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు.
![రోగులకు పండ్లు పంచిన వైకాపా నేతలు p gannavaram mla distributed fruits and bred in hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7316769-898-7316769-1590227984455.jpg)
ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే