ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్యకర్తకు కరోనా... ఎమ్మెల్యేకు పరీక్షలు - పి గన్నవరం ఎమ్మెల్యే కరోనా పరీక్షలు తాజా వార్తలు

అయినపల్లిలో ఈ నెల 1న జరిగిన సమావేశానికి హాజరైన వైకాపా కార్యకర్తకు కరోనా సోకింది. ఇదే కార్యక్రమానికి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు హాజరయ్యారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఎమ్మెల్యే కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

p gannavaram mla checked corona test beacause of his folllower got corona positive in east godavari district
కరోనా టెస్ట్​ చేయించుకున్న పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు

By

Published : Jun 4, 2020, 6:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయినపల్లిలో 1న జరిగిన సమావేశానికి హాజరైన వైకాపా నాయకుడికి కరోనా సోకింది.

అదే సమావేశానికి ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. ఆయన కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అనుమానితులంతా పరీక్షలు చేయించుకుంటే మంచిదని అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details