ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవిగో ఆక్సిజన్ మొక్కలు.. హాయిగా గాలి పీల్చేయండిక..! - kadiyam nursery latest news

తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన కడియం నర్సరీలో ఆక్సిజన్​ మొక్కలు దర్శనమిస్తున్నాయి. మునక్కాయలను అల్లినట్టుగా పెట్టిన ఈ మొక్కలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వచ్ఛమైన గాలినందించే వీటిపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

oxygen plants
ఆక్సిజన్​ మొక్కలు.

By

Published : Jun 13, 2021, 8:44 AM IST

చూసేందుకు అచ్చం మునక్కాయల్లా ఉన్నా.. ఇవి ఆక్సిజన్‌ మొక్కలు. శాస్త్రీయ నామం సెన్స్‌వేరియా సిలిండ్రికా. స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఈ మొక్కలు ఎంతగానో దోహదపడతాయి. అందుకే వీటిని ఇళ్లల్లో పెంచుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. పైభాగంలో ఎర్రగా కనిపిస్తున్నవి రిబ్బన్లు. మనకు నచ్చినట్లుగా వీటిని అల్లుకుని చివరన ఇలా రిబ్బన్లతో ముడివేయవచ్చు.

ABOUT THE AUTHOR

...view details