తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు రావులపాలెంలో బంద్ నిర్వహించాయి. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, కొబ్బరి ఒలుపు దింపు కార్మికులు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ రావులపాలెంలో బంద్ - latestnews Opposition to the public policies of the government
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో కార్మిక సంఘాలు బంద్ నిర్వహించాయి.
కేంద్ర ప్రభుత్వ విధానాలను రావులపాలెంలో బంద్