ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

50 లక్షల విలువైన గంజాయి పట్టివేత... ఇద్దరు వ్యక్తుల అరెస్ట్​ - tulukonda police latest news

తూర్పుగోదావరి జిల్లా తూలుకొండ వద్ద గంజాయి తరలిస్తున్న లారీని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. 40 బస్తాల్లో తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.

opium caught by motugudem police and two people were arrested in east godavari district
వెయ్యి కేజీల గంజాయి పట్టివేత

By

Published : Jul 23, 2020, 2:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా తూలుకొండ వద్ద గంజాయిని తరలిస్తున్న లారీని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని మోతుగూడెం ఎస్సై సుబ్బారావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details