ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లిలో దర్శనానికి ఆన్​లైన్​లోనే టికెట్ బుకింగ్ - latest news of temple in east godavari dst

తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆన్​లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

online ticket booking to vadapalli venkatewara swamy in east godavari dst
online ticket booking to vadapalli venkatewara swamy in east godavari dst

By

Published : Jun 10, 2020, 6:48 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆన్​లైన్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయాన్ని దేవాదాయశాఖ శాఖ కల్పించింది.

లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో ఆలయాలు తెరుచుకున్నాయి. www.vsvstemple.com వెబ్​సైట్ ద్వారా దర్శనం టికెట్లు పొందవచ్చని ఆలయ ఈవో మధునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details