తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక ఎస్కేబీఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం ముప్పై వార్డులకుగాను ఆరు వార్డులు ఏకగ్రీవంతో వైకాపా కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మున్సిపాలిటీలో వైకాపా నాలుగు వార్డులు, తెదేపా రెండు వార్డులు, జనసేన ఐదు వార్డులను కైవసం చేసుకున్నాయి.
అమలాపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - Amalapuram Municipality result news
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. స్థానిక ఎస్కేబీఆర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
![అమలాపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు Ongoing counting of votes in Amalapuram Municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11000863-58-11000863-1615701053009.jpg)
అమలాపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు