తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం తూర్పు పాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైనుకు రంధ్రం పడింది. సుమారు గంటసేపు గ్యాస్ లీకయ్యింది. తూర్పుపాలెం వద్ద పాతబడిన పైపులైను రంద్రం ఏర్పడటంతో గ్యాస్ లీక్ అయ్యింది. అధికారులు అక్కడకు చేరుకొని గ్యాస్ లీక్‌ను అదుపు చేశారు.
ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైన్‌కు రంధ్రం - ongc gas leck in east godavari dst'
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైనుకు రంధ్రం పడింది. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకున్నారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ONGC GAS PIPE LINE LEACK IN EAST GODAVARI DST