తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఉన్న ఓఎన్జీసీ టర్మినల్ నుంచి రసాయనాల వాసన వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
విషయం తెలుసుకున్న అమలాపురం సీఐ భీమరాజు.. టర్మినల్ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి సాంకేతిక సమస్య లేదని, వ్యర్థాల వల్ల చెడు వాసన వచ్చి ఉంటుందని భావించారు.