కేశవదాసుపాలెంలో లీకైన ఓఎస్జీసీ గ్యాస్ పైపులైన్ - sakineti pallai
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయ్యింది.
కేశవదాసుపాలెంలో లీకైన ఓఎస్జీసీ గ్యాస్ పైపులైన్
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయ్యింది. పెద్ద శబ్దాలతో సహజవాయువు బయటకు తన్నుకొచ్చింది. దీనితో స్థానికులు ఆందోళన చేశారు.