రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో తెదేపా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ట్రాన్స్‌కో ఎస్ఈకి వినతి పత్రం అందజేశారు.
ట్రాన్స్‌కో ఎస్ఈకి తెదేపా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వినతి - రాజమహేంద్రవరంలో కరెంట్ ఛార్జీలపై తెదేపా నేతల నిరసనలు
పెరిగిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించాలంటూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం నిరసనలు చేపట్టింది. రాజమహేంద్రవరంలో తెదేపా సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి ట్రాన్స్‌కో ఎస్‌ఈ కి వినతి పత్రం అందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ కి తెదేపా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వినతి పత్రం