ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేశ్వరంలో హనుమాన్ విగ్రహం ధ్వంసం ఘటనలో ఒకరు అరెస్టు - eleshwaram crime news

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో హనుమాన్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

One man arrested in connection with the demolition of Eleshwaram Hanuman statue
ఏలేశ్వరం హనుమాన్ విగ్రహం ధ్వంసం ఘటనలో ఒకరు అరెస్టు

By

Published : Sep 22, 2020, 10:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన కొలిమిగుండ్ల వెంకటరమణ అనే వ్యక్తి... మద్యం మత్తులో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details