తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలో కొలువుదీరిన శ్రీసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద లక్ష కలముల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు మొదలుపెట్టారు. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ.. ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ స్వామివారి పాదాల చెంతన లక్ష కలముల ఉంచి పూజ చేశారు. బుధవారం ఉదయం నుంచి విద్యార్థులకు పంపిణీ మొదలుపెట్టారు.
ఉత్తమ ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ.. లక్ష కలముల పంపిణీ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ... లక్ష కలముల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో కొలువుదీరిన శ్రీసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి విద్యార్థులకు కలములు పంపిణీ చేశారు.
లక్ష కలముల పంపిణీ