తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలోని ఇరుసుమండ ఆంజనేయస్వామికి శనివారం అర్చకులు వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలంటూ గ్రామస్థులు లక్ష తమలపాకుల పూజ, హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోనసీమ ఆహారనిధి, జేడీ ఫౌండేషన్లు ఆధ్వర్యంలో జరిపారు.
కరోనా నుంచి కాపాడాలంటూ ఆంజనేయస్వామికి పూజలు - ఇరుసుమండ ఆంజనేయస్వామి తాజా వార్తలు
కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలంటూ అంబాజీపేట గ్రామస్థులు ఆంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజ చేశారు. కోనసీమ ఆహారనిధి, జేజీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక చేశారు.

ఇరుసుమండ ఆంజనేయస్వానికి లక్ష తమలపాకు పూజ