గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం - గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
వైనతేయ గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వృద్ధురాలిని కాపాడి, పోలీసులకు అప్పగించారు స్థానికులు. మానసికస్థితి బాగోకపోవటం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడించారు.
old-women-suicide-attempt-in-east-godavari-andhra-pradesh
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలిని స్థానికులు రక్షించారు.అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన70ఏళ్ల వృద్ధురాలు విమల...వైనతేయ గోదావరిలో దూకేందుకు యత్నించింది.పరిస్థితి గమనించిన స్థానికులు రక్షించి...పోలీసులకు అప్పగించారు.మానసిక పరిస్థితి బాగోక పోవటం వల్లే వృద్ధురాలు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
TAGGED:
వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం