తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఓ ఉపాధి కూలీ మృతి చెందింది. సుబ్బమ్మ అనే వృద్ధురాలు ఉపాధి కూలీకి వెళుతూ మార్గమధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. ఏ.పి.ఓ విజయభారతి, పంచాయితీ కార్యదర్శి హిమబిందు, వీఆర్వో పరిశీలించి.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
పని కోసం వెళ్తుండగా... ఉపాధి హమీ కూలీ మృతి
ఉపాధి హామీ పని కోసం వెళుతూ మార్గ మధ్యలోనే ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో జరిగింది.
old women died