ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పిపోయిన వృద్ధుడు.. పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు - వుడుముడి గ్రామం తాజా వార్తలు

వుడుముడి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. రహదారి పక్కన సైకిల్​ ఉండటాన్ని గమనించి కాలువలో పడి ఉంటాని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

old man is missing in vudumudi village in east godavari district
అదృశ్యమైన వృద్ధుడు సత్యనారాయణ

By

Published : Jul 5, 2020, 3:50 PM IST

తూర్పుగోదావరి జిల్లా వుడుముడి గ్రామానికి చెందిన కట్టా సత్యనారాయణ(65) అనే వృద్ధుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బెల్లంపూడి గ్రామానికి సైకిల్​పై వెళ్లాడు. తిరిగి ఆదివారం వరకు ఇంటికి చేరుకోలేదు. గాలింపు చర్యలు చేపట్టిన కుటుంబసభ్యులకు రహదారి పక్కన సైకల్​ కనపడింది. పక్కనున్న కాలువలో పడిపోయి ఉంటాడని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details