ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్క అవకాశం ఇస్తే...మీ జీవితాన్నే మార్చేస్తా : జగన్ - GIVE ME ONE CHANCE

ఒక్క అవకాశం ఇస్తే ప్రజల జీవితాలను మారుస్తానని వైకాపా అధినేత వై.ఎస్.జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

oka avaskham istay...mee life change : JAGAN

By

Published : Mar 18, 2019, 4:03 AM IST

ఒక్క అవకాశం ఇస్తే ప్రజల జీవితాలను మారుస్తానని వైకాపా అధినేత వై.ఎస్.జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్కహామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. నవరాత్నాల పథకాలతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.

ఒక్క అవకాశం ఇస్తే...మీ జీవితాన్నే మార్చేస్తా : జగన్

ABOUT THE AUTHOR

...view details