తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన - తూర్పుగోదావరి జిల్లాలో కోడ్ ఉల్లంఘించిన అధికారులు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. ఈ నెల 7న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను ఇంకా తొలగించలేదని స్థానికులు తెలిపారు.
తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన